Rakul Preet Singh | రామాయణ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రకుల్ ధరించిన చీర ఖరీదు ఎంతో తెలుసా?
రణబీర్‌కపూర్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన రామాయణ మూవీ నవంబర్ 5న థియేటర్లలోకి రాబోతుంది. రామాయణ గాథ ఆధారంగా ఈ మైథాలజీ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. రావణాసురుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటిస్తోంది. రామాయణ మూవీ ప్రమోషన్స్‌లో రకుల్ బిజీగా ఉంది. ఇటీవల రామాయణ ఇంగ్లీష్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వేడుకకు గోల్డ్ కలర్ శారీలో రకుల్ అటెండ్ అయ్యింది. ఎంబ్రాయిడరీ చీర ఖరీదు రెండు లక్షల డెబ్భై ఐదు వేలకుపైనే ఉంటుందని సమాచారం. ఈ బాలీవుడ్ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.
N
Naresh N
Entertainment | Published On Oct 19, 2026, 6.48 pm IST

01/11

02/11

03/11

04/11

05/11

06/11

07/11

08/11

09/11

10/11

11/11
తాజావార్తలు
- ●Kiren Rijiju Mallikarjun Kharge Letter | డీఎంకే, వైఎస్సార్సీపీలతో చర్చించాం.. కాంగ్రెస్ స్పందించలేదు
- ●Honey Trap and Cyber Blackmailing | అమ్మాయిలా చాటింగ్ చేస్తాడు.. చెల్లెలితో ఫిర్యాదు చేయిస్తానని బెదిరిస్తాడు.. లక్షలు కాజేసిన నిందితుడు ఎవరంటే!
- ●Indian Navy | ఏఐ, క్వాంటం టెక్నాలజీతో నేవీకి కొత్త శక్తి!
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Chinmay Sutar | రంజీ ట్రోఫీలో చరిత్ర.. 400 పరుగులతో చిన్మయ్ సుతార్ సంచలనం!
- ●Rukmini Vasanth | వెండితెరపైకి దిగ్గజ తెలుగు సింగర్ బయోపిక్ - హీరోయిన్గా కన్నడ బ్యూటీ

Kiren Rijiju Mallikarjun Kharge Letter | డీఎంకే, వైఎస్సార్సీపీలతో చర్చించాం.. కాంగ్రెస్ స్పందించలేదు

Honey Trap and Cyber Blackmailing | అమ్మాయిలా చాటింగ్ చేస్తాడు.. చెల్లెలితో ఫిర్యాదు చేయిస్తానని బెదిరిస్తాడు.. లక్షలు కాజేసిన నిందితుడు ఎవరంటే!

Indian Navy | ఏఐ, క్వాంటం టెక్నాలజీతో నేవీకి కొత్త శక్తి!

CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి


