Poonam Bajwa | స్విమ్మింగ్‌పూల్‌లో టాలీవుడ్ హీరోయిన్ – బికినీ అందాలతో రచ్చ
ముంబై ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. నాగార్జున బాస్, అల్లు అర్జున్ పరుగుతో పాటు పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేవలం గ్లామర్‌నే నమ్ముకున్న ఈ బ్యూటీకి అవకాశాలు భారీగానే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. పరాజయాల కారణంగా గత నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి జలకాలాడుతోన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది పూనమ్ బజ్వా.
N
Naresh N
Entertainment | Published On Oct 15, 2026, 7.55 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
- ●Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే
- ●Jailer 2 Review | జైలర్ 2 రివ్యూ - రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు ఓకే కానీ ... కానీ కథ ఏది?
- ●Telangana El Nino Crisis | ఏమీ చేయలేం.. ఎల్ నినోపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ●Ponguleti Srinivas Reddy | వరంగల్ హాస్పిటల్లో దసరా నుంచి సాఫ్ట్ లాంచ్ ఓపీ సేవలు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- ●Auraiya UP Viral Engagement Video | 75 ఏళ్ల వరుడు, 30 ఏళ్ల వధువు.. కూతురి ఫ్రెండ్‌తోనే పెళ్లి : వీడియో వైరల్

Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?

Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే

Jailer 2 Review | జైలర్ 2 రివ్యూ - రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు ఓకే కానీ ... కానీ కథ ఏది?

Telangana El Nino Crisis | ఏమీ చేయలేం.. ఎల్ నినోపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం


