త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

టాలీవుడ్ రియ‌ల్ లైఫ్ జోడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ర‌ణ‌బాలి సినిమాలో భార్యాభ‌ర్త‌లుగా క‌నిపించ‌బోతున్నారు. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి చేస్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఈ హిస్టారిక‌ల్‌ మూవీకి వీరిద్ద‌రి కెమిస్ట్రీ కూడా ఓ హైలైట్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ర‌ణ‌బాలి మూవీ కోసం ర‌ష్మిక మంద‌న్న ఎనిమిది కోట్ల రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ 22 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు చెబుతోన్నారు. ఇద్ద‌రూ క‌లిసి 30 కోట్లు అందుకున్న‌ట్లు స‌మాచారం. రెమ్యూన‌రేష‌న్ల‌తో క‌లిసి ఈ సినిమా బ‌డ్జెట్ 120 కోట్ల వ‌ర‌కు అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ హిస్టారిక‌ల్ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Naresh N

Entertainment | Published On Oct 15, 2026, 7.23 pm IST

Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? - Image 1
01/06
Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? - Image 2
02/06
Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? - Image 3
03/06
Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? - Image 4
04/06
Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? - Image 5
05/06
Rashmika Mandanna | ర‌ణ‌బాలి కోసం ర‌ష్మిక మంద‌న్న తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే? - Image 6
06/06

Advertisement