త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన నాగ‌శౌర్య డిజాస్ట‌ర్ మూవీ

నాగ‌శౌర్య హీరోగా న‌టించిన బ్యాడ్‌బాయ్ కార్తీక్ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు రామ్ దేశినా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏప్రిల్ లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌చ్చేసింది.

N

Naresh N

Ott | Invalid Date

 బ్యాడ్‌బాయ్ కార్తీక్ మూవీ శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
01/05

ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.
02/05

దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన బ్యాడ్ బాయ్ కార్తీక్‌  కేవ‌లం మూడు కోట్ల లోపే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది.
03/05

నాగ‌శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.
04/05

 బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీలో విధి యాద‌వ్ హీరోయిన్‌గా న‌టించింది.
05/05

తాజావార్తలు

Advertisement