త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌

మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు సిద్ధార్థ్ గ‌ల్లా ఓ ఇంటివాడు కాబోతున్నాయి. కొరియ‌న్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సిద్ధార్థ్ గ‌ల్లా ఎంగేజ్‌మెంట్ వేడుక‌లు ఆదివారం జ‌రిగాయి. ఈ ఫొటోల‌ను మ‌హేష్‌బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. సిద్ధార్థ్ అన్న‌య్య అశోక్ హీరోగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. అన్న‌య్య అశోక్‌ పెళ్లి కాక‌ముందే త‌మ్ముడు సిద్ధార్థ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌బోతుండటం ఆస‌క్తిక‌రంగా మారింది. సిద్ధార్థ్‌ది ప్రేమ పెళ్లి అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Naresh N

Entertainment | Published On Jul 12, 2026, 8.38 pm IST

Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 5
05/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 6
06/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 7
07/08
Mahesh Babu Nephew | ఫారిన్ అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్న‌ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు – ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైర‌ల్‌ - Image 8
08/08

Advertisement