త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు

తెలుగు, త‌మిళం, బాలీవుడ్ అనే తేడాలు లేకుండా అన్ని భాష‌ల్లో కీర్తి సురేష్ హ‌వా కొన‌సాగుతోంది. ఈ ఏడాది ఈ అమ్మ‌డు న‌టించిన మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. మ‌రో ఐదు సెట్స్‌పై ఉన్నాయి. షూటింగ్‌లు, ప్ర‌మోష‌న్స్‌...మ‌ధ్య‌లో ఫొటో షూట్‌ల‌తో క్ష‌ణం కూడా తీరిక‌లేకుండా గ‌డుపుతోంది. తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో అందాల‌తో హోయ‌లు పోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

N

Naresh N

Entertainment | Published On Nov 29, 2026, 8.14 pm IST

Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు - Image 1
01/06
Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు - Image 2
02/06
Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు - Image 3
03/06
Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు - Image 4
04/06
Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు - Image 5
05/06
Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయ‌లు - Image 6
06/06

Advertisement