Kajal Aggarwal | భర్తతో కాజల్ రొమాంటిక్ ఫొటోషూట్ – “దాదా” షూటింగ్‌కు బ్రేక్
యంగ్ హీరోయిన్ల దూకుడుతో అందాల చందమామ కాజల్ జోరు తగ్గింది. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ దాదాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతో రెండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. అందాల చందమామ ఆశలన్నీ దాదాపైనే ఉన్నాయి. కాగా దీపావళి సందర్భంగా ఈ తెలుగు మూవీ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన కాజల్ తన ఫ్యామిలీతో విరామాన్ని ఆస్వాదిస్తోంది. భర్తతో కలిసి రొమాంటిక్ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
N
Naresh N
Entertainment | Published On Nov 2, 2026, 6.57 pm IST

01/11

02/11

03/11

04/11

05/11

06/11

07/11

08/11

09/11

10/11

11/11
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం
- ●Harish Rao | ఎండిన పంటలను పరిశీలిస్తూ.. అండగా ఉంటామని భరోసానిస్తూ
- ●Sreeleela | రూమర్లకు చెక్ పెట్టిన శ్రీలీల - సెట్స్‌పైకి తమిళ మూవీ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య
- ●US Halloween Mass Shootings | 'హాలోవీన్' వేళ అమెరికాలో తూటాల వర్షం: గర్భిణీ సహా 13 మంది మృతి, 90 మందికి పైగా గాయాలు
- ●ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..
- ●TTD | ముగిసిన టీటీడీ బోర్డు పాలకవర్గం.. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు..

Ponnam Prabhakar | అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితం

Harish Rao | ఎండిన పంటలను పరిశీలిస్తూ.. అండగా ఉంటామని భరోసానిస్తూ

Sreeleela | రూమర్లకు చెక్ పెట్టిన శ్రీలీల - సెట్స్‌పైకి తమిళ మూవీ - నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో భార్య

US Halloween Mass Shootings | 'హాలోవీన్' వేళ అమెరికాలో తూటాల వర్షం: గర్భిణీ సహా 13 మంది మృతి, 90 మందికి పైగా గాయాలు


