త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌

బాలీవుడ్ న‌టి స‌బా ఆజాద్‌తో హృతిక్ రోష‌న్ చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నారు. సోష‌ల్ మీడియాలో స‌బా అజాద్‌తో ఈ స్టార్ హీరోకు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. సినిమా ఈవెంట్ల‌తో పాటు కుటుంబ‌ వేడుక‌ల్లో హృతిక్‌తో క‌లిసి ఈ బాలీవుడ్ బ్యూటీ క‌నిపించిన‌ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. వీటి ద్వారా త‌మ ల‌వ్‌స్టోరీని క‌న్ఫామ్ చేశారు ఈ జంట‌. తాజాగా త‌మ ప్రేమ‌క‌థ‌ మొద‌లై ఐదేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ప్రియురాలు స‌బా ఆజాద్‌తో క‌లిసి దిగిన రొమాంటిక్ ఫొటోల‌ను హృతిక్ రోష‌న్ సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది మా ప్రేమ పుట్టిన‌రోజు... ఐదో యానివ‌ర్స‌రీ మై ల‌వ్ అంటూ ఈ ఫొటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చాడు. హృతిక్ షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Published On Oct 1, 2026, 6.01 pm IST

Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం  – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌ - Image 1
01/06
Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం  – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌ - Image 2
02/06
Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం  – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌ - Image 3
03/06
Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం  – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌ - Image 4
04/06
Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం  – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌ - Image 5
05/06
Hrithik Roshan | ఐదేళ్ల ప్రేమాయ‌ణం  – ప్రియురాలితో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన హృతిక్ రోష‌న్‌ - Image 6
06/06

Advertisement