Rohit Shetty | బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు..
Rohit Shetty | ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని జుహులోని ఆయన నివాసంపై కొందరు దుండగులు కాల్పులు (Gun Fire) జరిపారు.
త్రినేత్ర.న్యూస్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని జుహులోని ఆయన నివాసంపై కొందరు దుండగులు కాల్పులు (Gun Fire) జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో రోహిత్ శెట్టి తన నివాసంలో ఉన్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉన్నది. కాల్పుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
https://x.com/ANI/status/2017744132928880886?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2017744132928880886%7Ctwgr%5E9c01a5c5abc208f63063a620559b2a5595ccc6e4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.etvbharat.com%2Fte%2Fentertainment%2Ffiring-reported-outside-rohit-shettys-residence-in-mumbai-probe-underway-telugu-news-ten26020100558
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
మే 21, 2026

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
మే 21, 2026

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



