త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | త‌మ‌న్నాతో టీవీ న‌టుడి ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌

ప్ర‌ముఖ టీవీ న‌టుడు మోషిన్ ఖాన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలు త‌మ‌న్నాతో మోషిన్ ఖాన్ ఎంగేజ్‌మెంట్ శ‌నివారం జ‌రిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. కాలేజీ రోజుల నుంచే త‌మ‌న్నాను ప్రేమిస్తున్న మోషిన్ ఖాన్ పెద్దల‌ అంగీకారంతో త్వ‌ర‌లో ప్రియురాలితో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. యే రిష్తా క్యా కెహ్ల‌తా హై సీరియ‌ల్‌తో బాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యాడు మోషిన్ ఖాన్‌. ఆ త‌ర్వాత డ్రీమ్ గ‌ర్ల్‌, నిషా ఔర్ ఉస్కే క‌జిన్స్‌, ప్యార్ తునే క్యా కియాతో ప‌లు హిందీ సీరియ‌ల్స్‌లో లీడ్ యాక్ట‌ర్‌గా క‌నిపించాడు.

N

Naresh N

Entertainment | Published On Aug 23, 2026, 5.27 pm IST

Bollywood |  త‌మ‌న్నాతో టీవీ న‌టుడి ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/05
Bollywood |  త‌మ‌న్నాతో టీవీ న‌టుడి ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/05
Bollywood |  త‌మ‌న్నాతో టీవీ న‌టుడి ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/05
Bollywood |  త‌మ‌న్నాతో టీవీ న‌టుడి ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/05
Bollywood |  త‌మ‌న్నాతో టీవీ న‌టుడి ఎంగేజ్‌మెంట్ – ఫొటోలు వైర‌ల్‌ - Image 5
05/05

Advertisement