త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే?

టాలీవుడ్ నిర్మాత బండ్ల గ‌ణేష్ కూతురు జ‌న‌ని పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన సూర్య‌తేజ‌తో జ‌న‌ని వివాహం జ‌రుగ‌బోతుంది. జ‌న‌ని, సూర్య‌తేజ ఎంగేజ్‌మెంట్ వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ నిశ్చితార్థ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

N

Naresh N

Entertainment | Invalid Date

Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 1
01/07
Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 2
02/07
Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 3
03/07
Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 4
04/07
Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 5
05/07
Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 6
06/07
Bandla Ganesh | సంద‌డిగా బండ్ల గ‌ణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుక – హాజ‌రైన రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఎవ‌రంటే? - Image 7
07/07

తాజావార్తలు

Advertisement