Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ – జానీ మాస్టర్‌తో కలిసి!
బ్రేకప్ వార్తలతో గత కొద్ది రోజులుగా అనుపమ పరమేశ్వరన్ పేరు ట్రెండింగ్ అవుతోంది. కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్‌పై అనుపమ చేసిన ఆరోపణలు దక్షిణాది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండేళ్లు నరకం చూపించాడంటూ ఓ ఇంటర్వ్యూలో అనుపమ పేర్కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Naresh N
Entertainment | Published On Aug 24, 2026, 6.18 pm IST

బ్రేకప్ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న అనుపమ తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.

తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఓ టీవీ షోకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢీ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరింబోతుంది.

ఢీ సీజన్ 21 త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త సీజన్‌కు జానీ మాస్టర్‌తో కలిసి అనుపమ జడ్జ్‌గా కనిపించనుంది.

ఈ సారి ఢీ డ్యాన్స్ షోను పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కించబోతున్నారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ షో టెలికాస్ట్ అవుతోంది.

ఈటీవీతో పాటు ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఢీ సీజన్ 21 స్ట్రీమింగ్ కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డ్యాన్స్ షో టెలికాస్ట్ కావడం ఇదే మొదటిసారి.

అనుపమ హీరోయిన్‌గా నటించిన తెలుగు సినిమాలు క్రేజీ కళ్యాణం, భోగి సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతున్నాయి.

ఈ రెండు సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతోండటం గమనార్హం.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు
- ●CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు
- ●Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..
- ●Arvind Dharmapuri | సీఎం తమ్ముడు చెప్పిండని.. నాపైన ఏసీపీతో నిఘా పెట్టించిండ్రు
- ●CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్‌రెడ్డి

Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు

Bank Strike | బ్యాంకులు బంద్.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..


