త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌

అగ్నిసాక్షితో తెలుగు సీరియ‌ల్ ల‌వ‌ర్స్‌కు చేరువైంది క‌న్న‌డ బ్యూటీ ఐశ్వ‌ర్య పిస్సే. ఈ సీరియ‌ల్‌లో గౌరి పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. స్టార్‌మాలో టెలికాస్ట్ అయిన అగ్నిసాక్షిపెద్ద హిట్ట‌వ‌డంతో ఐశ్వ‌ర్య తెలుగు స్మాల్‌స్క్రీన్ స్టార్‌గా మారిపోయింది. క‌స్తూరి, ముక్కుపుడ‌క సీరియ‌ల్స్‌లో న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగులో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న సీరియ‌ల్ న‌టిగా కొన‌సాగుతోంది. ఒక్క రోజుకు ఇర‌వై నుంచి ఇర‌వై ఐదు వేల మ‌ధ్య పారితోషికం అందుకుంటోంది. సోష‌ల్ మీడియాలో ఈ క‌న్న‌డ సొగ‌స‌రికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువ‌గా సంప్ర‌దాయంగా క‌నిపించే ఫొటోల‌నే పోస్ట్ చేస్తుంటుంది.

N

Naresh N

Entertainment | Published On Oct 31, 2026, 8.36 pm IST

Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 1
01/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 2
02/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 3
03/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 4
04/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 5
05/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 6
06/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 7
07/08
Serial Actress | లంగా ఓణీలో అగ్నిసాక్షి సీరియ‌ల్ హీరోయిన్ అందాలు అదుర్స్‌ - Image 8
08/08

Advertisement