Honda Motors | రెండు ప్రీమియం బైక్స్‌ను రీకాల్ చేసిన హోండా..!
Honda Motors | ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం హోండా భారత్‌లో రెండు ప్రీమియం మోటార్ సైకిల్స్ రీకాల్ క్యాంపెయిన్ ప్రకటించింది. సీబీఆర్650ఆర్ (CBR650R), సీబీ1000 హార్నెట్ ఎస్పీ (CB1000 hornet SP) మోడల్స్‌ను పలు సాంకేతిక సమస్యలతో రీ కాల్ చేస్తున్నట్లు పేర్కొంది.
P
Pradeep Manthri
Business | Jan 21, 2026, 11.02 pm IST













