లోడ్ అవుతోంది...


దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిని సాధించింది. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రష్మి గ్రూప్ రూ.12,500 కోట్ల పెట్టుబడితో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 12,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam