Gold Silver Prices | పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర
Gold Silver Prices | త్రినేత్ర.న్యూస్: అమెరికా-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ బంగారం ధరలు (Gold Silver Prices) తగ్గుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి వేల పడిపోయింది.
Gold Silver Prices | త్రినేత్ర.న్యూస్: అమెరికా-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ బంగారం ధరలు (Gold Silver Prices) తగ్గుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి వేల పడిపోయింది. గురువారం ఉదయం 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.980 తగ్గి రూ.1,63,530కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,900 పలుకుతున్నది. ఇది బుధవారం కంటే రూ.900 తక్కువ. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడ గమనార్హం.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,63,530 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,900గా ఉంది. అదేవిధంగా చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,51,200 కాగా, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,64,950. ఇక ఢిల్లీలో తులం బంగారం రూ.1,63,680 (24 క్యారెట్లు), రూ.1,50,050 (22 క్యారెట్లు), ముంబై, బెంగళూరులో రూ.1,63,530 (24 క్యారెట్లు), రూ.1,49,900 (22 క్యారెట్లు) ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.2,95,000 పలుకుతుండగా, ఢిల్లీలో రూ.2,85,000గా ఉన్నది.
బుధవారం నాటి ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,451 ఉండగా, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,080గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,338గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,510 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,800, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,380గా ఉంది.
తాజావార్తలు
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి
- ●CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
- ●Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!
- ●Janhvi Kapoor | జాన్వీ చేతిపై బాయ్‌ఫ్రెండ్ పేరు - లవ్ స్టోరీని కన్ఫర్మ్ చేసినట్లేనా?
- ●Musi Riverfront | మూసీ రివర్‌ఫ్రంట్ పనులను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మనువడి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

Monsoon Travel India | ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? భారీ వర్షాలు, వరదల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన టూరిస్ట్ ప్లేసులివే..!






