22 Dec 2025 Gold and Silver Rates | ఇదే మంచి చాన్స్.. డబ్బులుంటే వెంటనే గోల్డ్ కొనేయండి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో బంగారం, వెండి ధరలు దాదాపుగా ఒకేవిధంగా ఉన్నాయి.
22 Dec 2025 Gold and Silver Rates | బంగారం, వెండి కొనాలని అనుకుంటున్నారా? అయితే.. ఇంతకంటే మంచి చాన్స్ మీకు దొరకదు. ఇదే మంచి అవకాశం ఎందుకంటే.. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అది కూడా తగ్గిన ధరలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు సోమవారం 22 డిసెంబర్ 2025 నాడు రూ.13528 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.12,400 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.10,146 గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఓవరాల్గా బంగారంపై రూ.100 పెరిగింది.
22 Dec 2025 Gold and Silver Rates | తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒకే ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో బంగారం, వెండి ధరలు దాదాపుగా ఒకేవిధంగా ఉన్నాయి.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే, ఒక గ్రాము వెండి ధర సోమవారం రూ.231 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,31,000 గా ఉంది. కిలో వెండి మీద నిన్నటి ధరలతో పోల్చితే రూ.5 వేలు పెరిగింది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Gold And Silver Prices Today | కమోడిటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారుల్లో సందిగ్ధత..
మే 20, 2026

Gold And Silver Prices Today | దిగి వస్తున్న బంగారం ధరలు.. పెట్టుబడిదారుల చూపు ఎటు..?
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



