Vijaya Dairy | రాష్ట్రంలో కొత్తగా 400 డెయిరీ విజయ డెయిరీ పార్లర్లు.. నిరుద్యోగులకు స్వయం ఉపాధికి ఛాన్స్..!
Vijaya Dairy | తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య వ్యాపార విస్తరణకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో కొత్తగా 400 విజయ డెయిరీ పార్లర్స్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 పార్లర్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Pradeep Manthri
Karimnagar | Jan 12, 2026, 8.49 pm IST













