Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. చివరి తెలుగు మావోయిస్టు మృతి
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Encounter) కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రతాప్‌పూర్ మావోయిస్టు ఏరియా కమాండర్ రూపి రెడ్డి (Rupi Reddy) మరణించారు.
Chhattisgarh Encounter | త్రినేత్ర.న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Encounter) కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రతాప్‌పూర్ మావోయిస్టు ఏరియా కమాండర్ రూపి రెడ్డి (Rupi Reddy) మరణించారు. సోమవారం ఉదయం ఛోటే బేథియా (Chhote Bethiya) అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా దళాలు, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
పోలీసుల కాల్పుల్లో బస్తర్‌కు చెందిన చివరి తెలుగు మావోయిస్టు రూపీరెడ్డి అలియాస్ రంగాబోయిన భాగ్య మృతి చెందారు. ఈ కాల్పుల సమయంలో మరికొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నమని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. రూపీ రెడ్డిపై రూ.5 లక్షల నజరాన ఉందని తెలిపారు. ఆమె భర్త విజయ్‌రెడ్డి 2025లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



