KTR | బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు.. పుస్తెలు తాడు దోచే రకం..!
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు.. పుస్తెల తాడు దోచే రకం అంటూ ఘాటుగా స్పందించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Pradeep Manthri
Telangana | Jan 12, 2026, 6.09 pm IST












