Harish Rao | యూకేలో హరీశ్‌రావు జన్మదిన వేడుకలు
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు జన్మదిన వేడుకలను యూకేలోని ప్రెస్టన్‌లో ఘనంగా నిర్వహించారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు జన్మదిన వేడుకలను యూకేలోని ప్రెస్టన్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యూకే నాయకులు బాణాల పవన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నాగార్జున సాగర్‌కు చెందిన బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు బాణాల పవన్ రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఆయన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై పని చేసే నాయకుడిగా హరీశ్‌రావు ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని పవన్ రావు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శివ సాయి, మహేందర్, వరుణ్, హరికృష్ణ, పవన్, అక్షయ్, రవి, ఉమాకాంత్, సమరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు
- ●KTR | ఓటర్ల జాబితా వడపోతపై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
- ●KTR | హరీశ్‌రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు

Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు




