Ethics Committee | ఏం తేల్చకుండానే ఎథిక్స్ కమిటీ సమావేశం ముగింపు
Ethics Committee | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఏం తేల్చలేదు. ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన గంటన్నర పాటు సమావేశం జరిగింది. కౌశిక్ రెడ్డికి జారీ చేసిన నోటీసులపై చర్చించారు.
Ethics Committee | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఏం తేల్చలేదు. ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన గంటన్నర పాటు సమావేశం జరిగింది. కౌశిక్ రెడ్డికి జారీ చేసిన నోటీసులపై చర్చించారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అక్టోబర్ 7లోపు వివరణ ఇవ్వాలని కౌశిక్ రెడ్డికి కమిటీ గడువు ఇచ్చింది. కడియం శ్రీహరి మాట్లాడిన వీడియో కావాలని బీఆర్ఎస్ అడగ్గా, వీడియో ఇచ్చేందుకు కమిటీ అంగీకారం తెలిపింది. వచ్చే నెల 8వ తేదీన మరోసారి ఎథిక్స్ కమిటీ భేటీ కానుంది.
తాజావార్తలు
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!
- ●Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్
- ●KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?
- ●KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం
- ●CS Sanjay Jaju | గేమింగ్, యానిమేషన్‌కు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ : సీఎస్ సంజయ్ జాజు
- ●Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Dead Rat in Dosa Mumbai | హోటల్లో మసాలా దోశ తింటుండగా షాక్: లోపల చచ్చిన ఎలుక.. వాంతులు చేసుకున్న కస్టమర్

KTR | కేవలం ఎంపీ సీట్లను పెంచడంలో అంతర్యమేంటి..?

KTR | బీజేపీతో పొత్తు ఉండదు.. కేసీఆరే మళ్లీ సీఎం




