PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్
PJTAU | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని 13 కాలేజీల్లో డిగ్రీ కోర్సుల భర్తీకి 27 నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు.
PJTAU | త్రినేత్ర.న్యూస్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని 13 కాలేజీల్లో డిగ్రీ కోర్సుల భర్తీకి 27 నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు. బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గురువారం ఉదయం ప్రారంభం కానున్నది. తదితర వివరాలకు www.pjtau.edu.inలో చూడాలని వర్సిటీ అధికారులు సూచించారు.
తాజావార్తలు
- ●Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!
- ●BJP Welfare Schemes 2026 | 'ఉచితాల'పై యూటర్న్? దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే..!
- ●Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
- ●Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం
- ●LPG e-KYC Deadline 2026 | గ్యాస్ కనెక్షన్ ఉందా? e-KYC లాస్ట్ డేట్ పెంపు.. మొబైల్లోనే ఇలా ఈజీగా పూర్తి చేయండి
- ●MLA Rajagopal Reddy | రేవంత్‌కు బాకా కొట్టండి.. కానీ మా జోలికొస్తే ఖబర్దార్

Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!

BJP Welfare Schemes 2026 | 'ఉచితాల'పై యూటర్న్? దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే..!

Boora Narsaiah Goud | తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి

Bhatti Vikramarka | విస్తృత రోడ్‌షోలు నిర్వహించి పెట్టుబడుదారులను ఆహ్వానిద్దాం





