Cheyutha Pensions | చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?
Cheyutha Pensions | రాష్ట్రంలో అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
Cheyutha Pensions | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. సోమవారంతో ఈ పెన్షన్ల దరఖాస్తు ముగియడంతో.. లబ్దిదారుల అభ్యర్థనల మేరకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆదివారం నాటికి 4.34 లక్షల దరఖాస్తులు.. అత్యధికులు వితంతువులే
ఆదివారం వరకు మొత్తం 4.34 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఇందులో అత్యధికంగా 2.64 లక్షల మంది వితంతువులు దరఖాస్తులు ఇచ్చారు. 26,057 మంది ఒంటరి మహిళలు, 1,07,171 మంది దివ్యాంగులు, 26,343 మంది గీత కార్మికులు, 10,468 మంది చేనేత కార్మికులున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 27,554 మంది, అత్యల్పంగా ములుగు నుంచి 3,620 మంది దరఖాస్తులు సమర్పించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్రెడ్డి
సెప్టెంబర్ 4, 2026

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్రావు
సెప్టెంబర్ 4, 2026

Jagadeesh Reddy | కొండా సుస్మిత వెనక మేముంటే… మరి రాజగోపాల్రెడ్డి వెనకెవరున్నరు?
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి



