KTR | 2027లో కచ్చితంగా పాదయాత్ర చేస్తా.. ఆ లోపు ఫిట్ అవుతా : కేటీఆర్
KTR | రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2027 ఏడాదిలో కచ్చితంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2027 ఏడాదిలో కచ్చితంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు.
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా. ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. 2027లో కచ్చితంగా పాదయాత్ర ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ టైమ్‌లో పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీలో పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పాదయాత్ర మొదలయ్యేలోపు నీలాగా ఫిట్ అవ్వాలని చూస్తున్నానని సదరు జర్నలిస్టును ఉద్దేశించి కేటీఆర్ చమత్కరించారు.
మా పార్టీ గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు
మా పార్టీ గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు అని మరో ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మా నాయకత్వం, మా పార్టీ, మా సర్ తయారు చేసిన నాయకులు చాలు రేవంత్ రెడ్డి స్థాయికి అని తెలిపారు. కేసీఆర్ ఇప్పుడే అవసరం లేదని అన్నారు. ఆయన మా తురుపు ముక్క.. ఆయన ఎప్పుడు రావాలో.. ఎలా రావాలో.. ఏం చేయాలో.. ఆయన నిర్ణయించుకుంటారని అన్నారు. ఆయన టైమ్‌కు ఆయన వస్తారని అన్నారు. ఆయన తెలంగాణ ఓజీ అని అన్నారు.
సంబంధిత వార్తలు

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026

Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం
సెప్టెంబర్ 1, 2026

Sumithra Anand | కవిత! వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పు
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..
- ●Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!
- ●Mahesh Babu Son | టాక్సిక్ మూవీకి 0.5 రేటింగ్ ఇచ్చిన మహేష్‌బాబు కొడుకు - నెటిజన్ల ట్రోలింగ్
- ●Theenmar Mallanna | జెన్-Z చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.. విద్యకే మా తొలి ప్రాధాన్యం

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్

Mamata Banerjee | మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. ఆటో, రియాల్టీ షేర్లకు దెబ్బ..

Pak Cricket | 70 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.. పాక్ క్రికెట్ పతనంపై డానిష్ కనేరియా కామెంట్స్..!



