KTR | ఢిల్లీలో నాటకాలు ఎందుకు రాహుల్ జీ..? కేటీఆర్ ఫైర్
KTR | లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్లను కలిసి వారితో లంచ్ పే చర్చ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్లను కలిసి వారితో లంచ్ పే చర్చ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఢిల్లీలో ఆటో డ్రైవర్ల విషయంలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే ముందు.. 2023లో తెలంగాణ ఆటో డ్రైవర్లకు మీరిచ్చిన వాగ్దానాల అమలు ఏమైందో వివరిస్తారా..? అని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణలో ఆటో డ్రైవర్ల కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అలాగే ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 100 మంది ఆటో డ్రైవర్లకు పైగా ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ఆటో డ్రైవర్లకు చేసిన వాగ్దానాలు ఇంకా పెండింగ్‌లో ఉండగా, ఢిల్లీలో ఈ నాటకం ఎందుకు? అని రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Sri @RahulGandhi Ji,
Before making grand new promises in Delhi, can you kindly explain what has happened to the promises you made to Telangana's auto drivers in 2023?
A welfare board was promised for Auto drivers and also you had promised ₹12,000 annually to each driver
— KTR (@KTRBRS) May 31, 2026
సంబంధిత వార్తలు

Harish Rao | ‘రైతు డిస్కం’ వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
మే 31, 2026

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
మే 31, 2026

CM Revanth Reddy Asifabad Tour | ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత షురూ: రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
మే 31, 2026
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్



