Bottle Gourd | ‘గద’ ఆకారంలో ‘సొరకాయలు’.. మీరు ఓ లుక్కేయండి..! | త్రినేత్ర News
Bottle Gourd | ‘గద’ ఆకారంలో ‘సొరకాయలు’.. మీరు ఓ లుక్కేయండి..!
Bottle Gourd | సొరకాయలు సాధారణంగా పొట్టిగా లేదా పొడవుగా ఉంటాయి. పొడవుగా అంటే మూరెడు వరకు ఉంటాయి. కానీ ఈ సొరకాయలు మాత్రం సాధారణ పొడవుగా కంటే.. ఎక్కువగా ఉన్నాయి. గద ఆకారంలో ఉన్న ఈ సొరకాయలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి మరి..!