త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామ‌కం

BJP OBC Morcha | బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద‌ర్‌రావు సూచ‌న‌ల మేర‌కు పార్టీ ఓబీసీ మోరా రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌ను నియ‌మించిన‌ట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్య‌క్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ తెలిపారు.

S

Telangana | Published On Aug 7, 2026, 7.33 pm IST

BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామ‌కం
Advertisement

BJP OBC Morcha | త్రినేత్ర‌.న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద‌ర్‌రావు సూచ‌న‌ల మేర‌కు పార్టీ ఓబీసీ మోరా రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌ను నియ‌మించిన‌ట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్య‌క్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ తెలిపారు. నూతనంగా నియమితులైన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement