Calculator AC Button | కాలిక్యులేటర్లోని AC బటన్ అసలు అర్థం ఇదే..!
Calculator AC Button | మనలో చాలా మంది కాలిక్యులేటర్ను ఆలోచించకుండా వాడేస్తుంటారు. బటన్ నొక్కగానే స్క్రీన్ వెలుగుతుంది, సంఖ్యలు కనిపిస్తాయి, క్షణాల్లో లెక్కలు చేసుకోవచ్చు. అనంతరం అక్షరాలు మాయమవుతాయి. అంతా సహజంగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే అప్పుడప్పుడూ ఒక చిన్న ప్రశ్న మనసులో మెదులుతుంది.
M
Mahesh Reddy B
Technology | Jan 18, 2026, 11.16 am IST












