T20 Worldcup | అంతా బాగున్నట్లుగా నటిస్తున్నాం.. బీసీసీఐ-బీసీబీ వివాదంపై బంగ్లా క్రికెటర్ శాంటో వ్యాఖ్యలు..!
T20 Worldcup | బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సొంత ఆటగాళ్ల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడబోమని పట్టుబడుతుండగా.. ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై స్పందించారు. వచ్చే నెలలలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో జట్టులో పాల్గొంటుందా? లేదా? అనే అనిశ్చిత పరిస్థితి నెలకొందని.. ఇది ఆటగాళ్లను ప్రభావితం చేస్తోందని పేర్కొన్నాడు.
P
Pradeep Manthri
Sports | Jan 10, 2026, 3.51 pm IST

















