Trisha | నాకు తోడుగా ఉండేది మీరే – త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్
దళపతి విజయ్, త్రిష వ్యవహారం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. త్రిష కారణంగానే విజయ్ నుంచి అతడి భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ విడాకుల వార్తల నడుమ ఓ తమిళ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
N
Naresh N
Photo gallery | Published On Mar 6, 2026, 7.27 pm IST

01/05
దళపతి విజయ్‌తో రిసెప్షన్‌కు అటెండ్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష ఓ పోస్ట్ పెట్టింది

02/05
చీరకట్టులో మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది.

03/05
తనను చాలా అందంగా తయారు చేశారంటూ టీమ్‌పై ప్రశంసలు కురిపించింది.

04/05
ఎళ్లవేళలా తనకు తోడుగా ఉండేది మీరే అంటూ పేర్కొన్నది

05/05
త్రిష కొత్త ఫొటోలకు నాలుగు గంటల్లోనే వన్ మిలియన్ వరకు లైక్స్ వచ్చాయి.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!
- ●Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు
- ●Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
- ●Yadagirigutta Temple Board | కొలువుదీరిన యాదగిరిగుట్ట కొత్త బోర్డు

CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు


