Kollywood | త్రిష .. దీపికా పడుకోన్‌లకు గళం అందించింది ఈమెనే – డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పెళ్లి పీటలెక్కింది. మలయాళ దర్శకుడు దేవన్ జయకుమార్‌తో సైలెంట్‌గా ఏడడుగులు వేసింది. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు ఈ జంట.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
రవీనా రవి, దేవన్ జయకుమార్‌లది ప్రేమ వివాహమట.

02/05
వాలాత్తీ పేరుతో దేవన్ జయకుమార్ మలయాళంలో ఓ సినిమా చేశారు. ఆ మూవీకి రవీనా రవి డబ్బింగ్ చెప్పింది. ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారిందట.

03/05
రవినా రవి కోలీవుడ్‌లో స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది.

04/05
తమిళంలో త్రిష, కాజల్, దీపికా పడుకోన్, మెహరీన్, రాశీఖన్నాతో పాటు పలువురు స్టార్ హీరోయిన్లకు రవీనా రవినే డబ్బింగ్ చెబుతోంది.

05/05
తెలుగులోనూ ప్రేమమ్, శ్యామ్ సింఘారాయ్ సినిమాల్లో మడోన్నా సెబాస్టియన్‌కు వాయిస్ అందించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


