Rashmika Mandanna | బాలీవుడ్‌లో బిజీ బిజీగా రష్మిక – జెర్సీ హీరోతో రొమాంటిక్ మూవీ
బాలీవుడ్‌లో రష్మిక మందన్న బిజీ బిజీగా ఉంది. ఇటీవలే కాక్ టెయిల్ 2 షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ సినిమా చేయబోతుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
ప్రస్తుతం షాహిద్ కపూర్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో కాక్ టెయిల్ 2 తెరకెక్కుతోంది.

02/05
కాక్ టెయిల్ 2 రిలీజ్ కాకుండానే షాహిద్, రష్మిక కలయికలో మరో మూవీ రాబోతుంది.

03/05
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.

04/05
ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

05/05
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


