Sara Tendulkar | ట్రెడిషనల్ లుక్‌లో సచిన్ కూతురు – హీరోయిన్లకు మించిన అందం
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఇటీవల జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/07
ఈ పెళ్లి ఫొటోల్లో ట్రెడిషనల్ లుక్‌లో సారా టెండూల్కర్ మెరిసిపోయింది.

02/07
హీరోయిన్లకు మించిన అందం సారా సొంతం అంటూ నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు

03/07
లండన్‌లో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసింది సారా టెండూల్కర్.

04/07
ఇన్‌స్టాగ్రామ్‌లో సారా టెండూల్కర్‌కు తొమ్మిది మిలియన్లకుపైనే ఫాలోవర్స్ ఉన్నారు.

05/07
తండ్రి సచిన్ టెండూల్కర్ ఏర్పాటుచేసిన సచిన్ ఫౌండేషన్‌కు సారా టెండూల్కర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

06/07
సినిమాల్లో నటించే ఆఫర్లు చాలానే వచ్చినా రిజెక్ట్ చేసింది సారా.

07/07
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


