Sai Pallavi | ధనుష్ 55వ సినిమా లాంఛ్ – స్పెషల్ అట్రాక్షన్‌గా సాయిపల్లవి, శ్రీలీల
కోలీవుడ్‌లో వైవిధ్యతకు మారుపేరుగా నిలుస్తుంటారు ధనుష్. ఆ పంథానే అతడికి పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్న ధనుష్ తాజాగా అమరన్ డైరెక్టర్ రాజకుమార్ పెరియాసామితో ఓ స్పై యాక్షన్ మూవీ చేయబోతున్నాడు
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమా ఇది. గురువారం చెన్నైలో ఈ మూవీ లాంఛ్ అయ్యింది.

02/05
ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

03/05
ధనుష్ 55వ మూవీలో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

04/05
ఓపెనింగ్ ఈవెంట్‌కు సాయిపల్లవి, శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

05/05
డీ 55వ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు డైరెక్టర్ శంకర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


