Rashmika Mandanna | సీఏం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక మందన్న – రిసెప్షన్‌కు ఆహ్వానం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. వీరి వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోన్నాయి. విరోష్ పేరుతో తమ వివాహ వేడుకను జరుపుకున్నారు ఈ జంట.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో జరుగనుంది.

02/04
ఆదివారం తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులను కలిసింది రష్మిక మందన్న.

03/04
తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు సీఏం రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా హాజరుకావాలని కోరింది.

04/04
రేవంత్ రెడ్డిని రష్మిక కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


