త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | పెళ్లి త‌ర్వాత తొలి పుట్టిన‌రోజు – భ‌ర్త విజ‌య్‌తో క‌లిసి సింపుల్‌ సెల‌బ్రేట్ చేసుకున్న ర‌ష్మిక

పెళ్లి త‌ర్వాత త‌న తొలి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంది నేష‌న‌ల్ క్ర‌ష్‌ ర‌ష్మిక మంద‌న్న‌. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

ర‌ష్మిక బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ సింపుల్‌గానే జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో విజ‌య్‌తో పాటు ర‌ష్మిక ఫ్యామిలీ మెంబ‌ర్స్ పాల్గొన్నారు.
01/04

గ‌త రెండేళ్లుగా ప్రేమ‌లో ఉన్న విజ‌య్‌, ర‌ష్మిక ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.
02/04

ప్ర‌స్తుతం విజ‌య్‌, ర‌ష్మిక క‌లిసి ర‌ణ‌బాలి అనే సినిమా చేస్తున్నారు.  సెప్టెంబ‌ర్ 11న ఈ పాన్ ఇండియ‌న్ మూవీ రిలీజ్ కాబోతుంది.
03/04

గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ త‌ర్వాత విజ‌య్‌, ర‌ష్మిక జంట‌గా  న‌టిస్తోన్న మూడో సినిమా ఇది.
04/04

Advertisement