Pooja Hegde | స్టార్ హీరో కొడుకుతో పూజా హెగ్డే డేటింగ్
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సీనియర్ హీరో వినోద్ మెహ్రా కొడుకుతో డేటింగ్ చేస్తోన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
పూజా హెగ్డే, రోహన్ మెహ్రా గత కొద్ది రోజులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోన్నారు. వీరిద్దరు జంటగా రెస్టారెంట్లకు, విహారయాత్రలకు వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.

02/06
రోహన్‌తో పూజా హెగ్డే సీక్రెట్ లవ్‌స్టోరీ ఇరు కుటుంబసభ్యులకు తెలుసునని సమాచారం.పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

03/06
వినోద్ మెహ్రా తనయుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రోహన్ మెహ్రా.

04/06
సంజయ్ లీలా భన్సాలీ బాజీరావ్ మస్తానీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

05/06
2018లో వచ్చిన బజార్‌తో యాక్టర్‌గా మారాడు రోహన్. 420 ఐపీసీతో పాటు కాలా వెబ్‌సిరీస్‌లలో నటించాడు.

06/06
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన జననాయగన్‌తో పాటు హై జవానీతో ఇస్క్ హోనా హై రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


