Pooja Hegde | ఎన్నాళ్లకెన్నాళ్లకు – టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటోంది. తెలుగులో మూడు సినిమాలకు పూజా హెగ్డే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీ చేస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమాకు రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు.

02/06
వెంకటేష్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రానున్న కొత్త మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.

03/06
గతంలో వెంకటేష్ ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు అతడితో రొమాన్స్ చేయబోతుంది పూజా హెగ్డే.

04/06
నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో పేరుతో ఓ స్టైలిష్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.

05/06
నాని సినిమాలోనూ హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

06/06
దళపతి విజయ్ జననాయగన్‌తో పాటు కాంచన 4 సినిమాలతో ఈ ఏడాది తమిళ ప్రేక్షకులను పలకరించబోతుంది పూజా హెగ్డే.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


