త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sapthami Gowda | లంగా ఓణీలో కాంతార హీరోయిన్ కేక‌

కాంతార హీరోయిన్ స‌ప్త‌మి గౌడ లంగా ఓణీలో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో అందాల‌తో మాయ చేసింది. సోష‌ల్ మీడియాలో స‌ప్త‌మి గౌడ పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. నాచుర‌ల్ బ్యూటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

కాంతర మూవీతో క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యింది స‌ప్త‌మి గౌడ‌.
01/05

రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన ఈ మూవీలో ఫారెస్ట్‌ కానిస్టేబుల్ పాత్ర‌లో  స‌ప్త‌మి క‌నిపించింది.
02/05

కాంత‌ర‌తో వ‌చ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ది వ్యాక్సిన్ వార్ సినిమా చేసింది.
03/05

తెలుగులో నితిన్ త‌మ్ముడు మూవీలో ఓ హీరోయిన్‌గా న‌టించింది స‌ప్త‌మి గౌడ‌.
04/05

 కాంత‌ర త‌ర్వాత మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తోన్న స‌ప్తి ప్ర‌స్తుతం రి రైజ్ ఆఫ్ అశోక సినిమా చేస్తోంది.
05/05

Advertisement