త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jonita Gandhi | పర్పుల్ శారీలో మెరిసిపోయిన సింగర్ జోనితా గాంధీ.. నెట్టింట ఫొటోలు వైర‌ల్‌..!

Jonita Gandhi | సింగర్ జోనితా గాంధీ ఫ్యాషన్ లుక్‌లో అద‌ర‌గొట్టింది. ఈ అమ్మ‌డి ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. డీప్ పర్పుల్ షేడ్ శారీలో స్టైలిష్‌గా క‌నిపించింది. మోడ్రన్ కట్‌తో ఉన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు శారీని డిఫరెంట్‌గా డ్రేప్ చేసి ఫ్యూజన్ టచ్ ఇచ్చింది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Sep 30, 2026, 8.25 pm IST

సింగర్ జోనితా గాంధీ ఫ్యాషన్ లుక్‌లో అద‌ర‌గొట్టింది. ఈ అమ్మ‌డి ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.
01/10

డీప్ పర్పుల్ షేడ్ శారీలో స్టైలిష్‌గా క‌నిపించింది. మోడ్రన్ కట్‌తో ఉన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు శారీని డిఫరెంట్‌గా డ్రేప్ చేసి ఫ్యూజన్ టచ్ ఇచ్చింది.
02/10

వేవీ హెయిర్, సాఫ్ట్ మేకప్, మినిమల్ జ్యువెలరీతో లుక్‌లో త‌ళుక్కుమ‌న్న‌ది.
03/10

సింగ‌ర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జోనితా గాంధీ.. హిందీతో పాటు తమిళం, తెలుగు తదితర భాషల్లోనూ ఎన్నో పాటలు పాడింది.
04/10

‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’తో ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ‘ది బ్రేకప్‌ సాంగ్‌’, ‘గిలెహ్రియాన్‌’, ‘మెంటల్‌ మనధిల్‌’ వంటి పాటలతో మంచి గుర్తింపు సంపాదించింది.
05/10

ఆ త‌ర్వాత యాక్టింగ్‌లోనూ జోనితా అడుగుపెట్టింది. 2026లో విడుదలైన తమిళ చిత్రం ‘ఇధయం మురళి’లో నటనతో ప్రేక్షకులను పలకరించారు. అలాగే ‘డాకోయిట్‌: ఏ లవ్‌ స్టోరీ’లోనూ మెరిసింది.
06/10

Jonita Gandhi
07/10

Jonita Gandhi

Jonita Gandhi
08/10

Jonita Gandhi

Jonita Gandhi
09/10

Jonita Gandhi

Jonita Gandhi
10/10

Jonita Gandhi

Advertisement