Serial Actress | ట్రెండీ లుక్‌లో జగద్ధాత్రి సీరియల్ హీరోయిన్
జగద్ధాత్రి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది దీప్తి మన్నే. అమాయకురాలైన కోడలిగా, ధైర్యసాహసాలు కలిగిన అండర్ కవర్ పోలీస్‌గా డ్యూయల్ రోల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో ట్రెడిషనల్ రోల్లో కనిపించే ఈ బ్యూటీసోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ ఫొటోలతో అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటుంది. జగద్ధాత్రి కంటే ముందు తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్ చేసింది దీప్తి మన్నే. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో పాటు కొన్ని కన్నడ సినిమాల్లో హీరోయిన్గా నటించింది.
N
Naresh N
Photo gallery | Published On Oct 27, 2026, 9.21 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు
- ●Burns to Shine 2026 | కాలిన గాయాల బాధితులకు ఉచిత సర్జరీలు.. నిహారి సేవలకు కేటీఆర్ ఫిదా!
- ●Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి
- ●Ritika Nayak | పవర్‌పేట నుంచి పడమట వీధి జానకి వచ్చేసింది - మిరాయ్ హీరోయిన్‌తో సందీప్‌కిషన్ రొమాన్స్
- ●Telangana Drought Mandals List 2026 | తెలంగాణలో 365 కరువు మండలాలు: 31 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. ఇదిగో లిస్ట్
- ●బీఆర్ఎస్ ప్రశ్నల వేళ కేసుల కదలిక.. యాదృచ్ఛికమా? రాజకీయ వ్యూహమా?

HYDRAA | అక్రమ నీటి వ్యాపారంపై హైడ్రా ఉక్కుపాదం.. ఫాక్స్ సాగర్ వద్ద మరో 7 అక్రమ బోర్లు తొలగింపు

Burns to Shine 2026 | కాలిన గాయాల బాధితులకు ఉచిత సర్జరీలు.. నిహారి సేవలకు కేటీఆర్ ఫిదా!

Supreme Court | సర్క్యులర్లు జారీ చేస్తే సరిపోదు.. యాసిడ్ దాడుల నివారణకు బాధ్యత తీసుకోవాలి

Ritika Nayak | పవర్‌పేట నుంచి పడమట వీధి జానకి వచ్చేసింది - మిరాయ్ హీరోయిన్‌తో సందీప్‌కిషన్ రొమాన్స్


