త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | ప‌దేళ్ల కెరీర్‌లో సాయిప‌ల్ల‌వికి వ‌చ్చిన అవార్డులు ఎన్నంటే?

త‌మిళ మూవీ అమ‌ర‌న్‌కుగాను ఉత్త‌మ న‌టిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది సాయిప‌ల్ల‌వి. ఫిదా బ్యూటీ కెరీర్‌లో ఇది ఏడో ఫిల్మ్ ఫేర్ అవార్డు కావ‌డం గ‌మ‌నార్హం.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఫిల్మ్ ఫేర్‌కు ప‌ద‌కొండు సార్లు నామినేట్ అయిన సాయిప‌ల్ల‌వి ఏడు అవార్డులు గెలుచుకుంది.
01/06

ప‌దేళ్ల కెరీర్‌లో సాయిప‌ల్ల‌వి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 15 సినిమాలు మాత్ర‌మే చేసింది.
02/06

51 అవార్డుల‌కు నామినేట్ అయిన సాయిప‌ల్ల‌వి 32  పుర‌స్కారాల‌ను గెలుచుకుంది.
03/06

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఏక్‌దిన్‌తో పాటు రామాయ‌ణ సినిమాలు చేస్తోంది సాయిప‌ల్ల‌వి.
04/06

 ప్ర‌భాస్ క‌ల్కి 2లో దీపికా ప‌దుకొనే ప్లేస్‌లో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా ఎంపికైంది.
05/06

త‌మిళంలో మ‌ణిర‌త్నంతో సాయిప‌ల్ల‌వి ఓ మూవీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
06/06

Advertisement