Trisha | తిరుమలలో త్రిష సందడి – ఫొటోలు వైరల్
సౌత్ క్వీన్ త్రిష గురువారం తిరుమలలో సందడి చేశారు. శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమలేశుడిని సన్నిధికి చేరుకున్నది త్రిష.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
త్రిష తిరుమలను దర్శించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

02/05
ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది త్రిష.

03/05
గత ఏడాది రిలీజ్ కావాల్సిన విశ్వంభర వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదాపడింది.

04/05
జూన్‌లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

05/05
తమిళంలో సూర్య కరుప్పు మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది త్రిష. ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


