త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | వ‌రుస‌గా నాలుగు ఫ్లాప్‌లు – అయినా భాగ్య‌శ్రీకి గోల్డెన్ ఛాన్స్‌

ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా తెలుగుతో పాటు త‌మిళంలో చ‌క్క‌టి అవ‌కాశాలు అందుకుంటోంది భాగ్య‌శ్రీ బోర్సే. తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్‌లో మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స్టార్ హీరోతో జోడీక‌ట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్య‌శ్రీ బోర్సే.
01/06

విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్‌తో పాటు రామ్ ఆంధ్రా కింగ్ తాలూకాలో  క‌థానాయిక‌గా మెరిసింది. తెలుగులో భాగ్య‌శ్రీ న‌టించిన ఈ మూడు సినిమాలు డిజాస్ట‌ర్‌గా నిలిచాయి.
02/06

 గ‌త ఏడాది రిలీజైన కాంత‌తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది భాగ్య‌శ్రీ బోర్సే.
03/06

అల‌నాటి సినీ హీరోయిన్ పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టినా త‌మిళంలోనూ భాగ్య‌శ్రీకి స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు.
04/06

కాంత రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా భాగ్య‌శ్రీ బోర్సే త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.
05/06

వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న ఈ త‌మిళ  మూవీ త్వ‌ర‌లో సెట్స్‌పైకి రానున్న‌ట్లు చెబుతోన్నారు.
06/06

Advertisement