Allu Sirish Wedding Pics | అల్లు శిరీష్ పెళ్లి ఫొటోలు – హాజరైన అతిథులు వీళ్లే!
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడయ్యారు. అల్లు శిరీష్ పెళ్లి నయనికతో శుక్రవారం ఘనంగా జరిగింది. కొల్లూరులో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు.
N
Naresh N
Photo gallery | Published On Mar 7, 2026, 8.19 am IST

01/06
అల్లు శిరీష్ పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

02/06
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

03/06
చిరంజీవి, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలందరూ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

04/06
తమిళ హీరో సూర్య పెళ్లికి అటెండ్ అయ్యారు.

05/06
శిరీష్, నయనిక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

06/06
శిరీష్, నయనిక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
తాజావార్తలు
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి
- ●Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి
- ●Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు
- ●America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?
- ●KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే
- ●Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్

Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి

Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి

Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు

America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?


