Shruti Haasan | మహేష్ తర్వాత చరణే – పెద్ది కోసం రంగంలోకి శృతి హాసన్…
రామ్‌చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోయే అందాల భామ ఎవరన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఐటెంసాంగ్‌లో నటిస్తున్నట్లు మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్, మానస వారణాసితో పాటు చాలా మంది హీరోయిన్లు పేర్లు వినిపించాయి.
N
Naresh N
News | Invalid Date

01/06
ఎట్టకేలకు ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ శృతిహాసన్‌ను ఫైనల్ చేశారట. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో ఈ సాంగ్ షూటింగ్ మొదలుకానుంది.

02/06
ఈ ఐటెంసాంగ్ కోసం ఉత్తరాంధ్ర ఫోక్ స్టైల్‌లో రెహమాన్ ట్యూన్ అందించారట. ఈ పాటలో రామచరణ్, శృతి హాసన్ స్టెప్పులు అదిరిపోవడం ఖాయమని అంటున్నారు

03/06
తెలుగులో ఇది శృతి హాసన్ చేస్తోన్న రెండో ఐటెంసాంగ్ కావడం గమనార్హం.

04/06
గతంలో మహేష్ బాబు ఆగడు సినిమాలో జంక్షన్‌లో అనే పాటలో కనిపించింది. ఈ సాంగ్ పెద్ద హిట్టయ్యింది.

05/06
మహేష్‌బాబు తర్వాత రామ్‌చరణ్ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.

06/06
ఎవడు సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


