Karnataka | కర్నాటకలో డీజీపీ ఆఫీస్లో రాసలీలల కలకలం..! వెలుగులోకి వీడియోలు..!
Karnataka | కర్నాటకలో పోలీస్ అధికారి రాసలీల వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఆ వీడియోల్లో ఉన్నది ఎవరో కాదు సాక్షాత్తు డీజీపీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్ర రావు. ప్రస్తుతం ఆయన సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు.
P
Pradeep Manthri
News | Jan 19, 2026, 4.27 pm IST












