The elephant created havoc | ఆలయ ఉత్సవాల్లో ఏనుగు బీభత్సం.. వ్యక్తిని తొండంతో విసిరి పడేసింది
The elephant created havoc | కేరళ (Kerala) త్రిస్సూర్ (Thrissur)లో ఓ ఏనుగు (elephant) బీభత్సం సృష్టించింది. తన తొండం (trunk)తో ఓ వ్యక్తిని బలంగా విసిరి అవతలికి పడేసింది.
The elephant created havoc | కేరళ (Kerala) త్రిస్సూర్ (Thrissur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో ఓ ఏనుగు (elephant) బీభత్సం సృష్టించింది. తన తొండం (trunk)తో ఓ వ్యక్తిని బలంగా విసిరి అవతలికి పడేసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఆ వీడియోల ప్రకారం.. ఆలయ ఉత్సవంలో భాగంగా గజరాజును సుందరంగా అలంకరించారు. ఓ వ్యక్తి ఏనుగుపైకి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎంతో కష్టపడి చివరికిపైకి ఎక్కాడు. అతను ఎక్కగానే.. ఏనుగు తన విశ్వరూపం చూపించింది. తన ముందు నిల్చున్న ఓ వ్యక్తిని తొండంతో లాగింది. అనంతరం అతడిని పట్టుకుని పైకి లేపి బలంగా విసిరిపడేసింది. ఆ ఫోర్స్‌కు సదరు వ్యక్తి కొంద దూరంలోకి వెళ్లి పడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో ఆలయం వద్ద తొక్కిసలాట వాతావరణం నెలకొంది. ఏనుగు దాడికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి.
https://x.com/Hinduism_sci/status/2026966454168662130
Also Read..
స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ.. కార్డియాక్ అరెస్ట్‌తో తొమ్మిదేళ్ల బాలిక మృతి
మిరాకిల్.. పుట్టుకతోనే గర్భం లేదు.. కానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులకు రూ. 1000 కోట్లతో గేటెడ్ కమ్యూనిటీ..!
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



