Sukhoi Fighter Jet | కుప్పకూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
Sukhoi Fighter Jet | త్రినేత్ర.న్యూస్: భారత వాయుసేనకు (IAF) చెందిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ (Sukhoi Fighter Jet) గల్లంతైన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లా చోకిహోలా ప్రాంతంలో ఈ విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.
Sukhoi Fighter Jet | త్రినేత్ర.న్యూస్: భారత వాయుసేనకు (IAF) చెందిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ (Sukhoi Fighter Jet) గల్లంతైన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లా చోకిహోలా ప్రాంతంలో ఈ విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అది కూలిపోయిందని, అందులో ఉన్న ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అర్జున్, ఫ్లైట్ ల్యుటినెంట్ పర్వేశ్ దురాగ్కర్ మరణించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ప్రకటించింది.
గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ శిక్షణ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతైంది. రాడర్ నుంచి సిగ్నల్ నిలిచిపోవడంతో వెంటనే అప్రమత్తమైన వాయుసేన.. పైలట్లకోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో జోర్హాట్ వైమానిక స్థావరానికి 60 కి.మీల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. ఇద్దరు పైలట్ల మృతిపట్ల భారత వాయుసేన సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
https://x.com/IAF_MCC/status/2029765156092399865
రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌లో తయారైన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధవిమానం మల్టీ-రోల్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది ఏకకాలంలో ఎయిర్ టు ఎయిర్ అండ్, గాలిలో నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 200కుపైగా ఎఖోయ్ జట్ విమానాలు ఉన్నాయి. కాగా, ప్రమాదానికి గురైన విమానాన్ని భారత వాయుసేలో 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు.
ఇవికూడా చదవండి..
విండోస్ ల్యాప్‌టాప్ లకు పోటీగా యాపిల్ నుంచి చవక మాక్‌బుక్
రష్యా చమురు కొనేందుకు భారత్‌కు మినహాయింపు.. కానీ ఆ నౌకల నుంచే!
మృత్యుంజయ్ రివ్యూ - కామెడీ హీరో శ్రీవిష్ణు చేసి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో
- ●America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక
- ●MK Stalin | కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ
- ●Measles | ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మీజిల్స్ (తట్టు) కేసులు.. కారణాలేంటి..?
- ●Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ●TMC Office | కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ

Harish Rao | రేవంత్‌కి హరీశ్‌రావు సెల్ఫీ చాలెంజ్.. నర్సాపూర్ కాలువ దుస్థితిని ట్యాగ్ చేస్తున్నా.. చూసుకో

America | ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ఆంక్షలు తప్పవంటూ అమెరికా హెచ్చరిక

MK Stalin | కొలత్తూరు ఎన్నిక.. ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ

Measles | ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మీజిల్స్ (తట్టు) కేసులు.. కారణాలేంటి..?






